Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ వాడకంపై షకీల హెచ్చరిక

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 6:53 AM జాతీయంGeneral
ఫోన్‌ వాడకంపై షకీల హెచ్చరిక - Udayam
గంటల తరబడి మొబైల్‌ చూడటం వల్ల మెడ సమస్యకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నట్లు నటి షకీల తెలిపారు. అవసరానికి మించి ఫోన్‌ వాడొద్దని, ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయొద్దని తల్లిదండ్రులను కోరారు. గేమ్స్‌, రీల్స్‌, యూట్యూబ్‌ కంటెంట్‌తో ఎక్కువసేపు గడపడం వల్లే సమస్య తలెత్తిందని వైద్యులు నిర్ధారించినట్లు షకీల చెప్పారు. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ సోషల్‌ మీడియాలో విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...