Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌షాప్‌ ఆదాయంపై నెట్టింట చర్చ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 9:25 PM ఆల్ ఇండియా జాతీయ
పాన్‌షాప్‌ ఆదాయంపై నెట్టింట చర్చ - Udayam
ఓ పాన్‌షాప్‌ యజమాని కోటి రూపాయల విలువైన కారు, షాపు కొనుగోలు చేయడం చూసిన 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ తన అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నారు. చిన్న వ్యాపారాల ఆదాయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యూజర్లు ప్రతి వ్యాపారి కోటీశ్వరుడు కాలేడని పేర్కొన్నారు. వ్యాపారంలో ఆదాయ అవకాశాలతోపాటు రిస్క్‌ కూడా ఎక్కువేనని, ఏ పనినీ తక్కువగా చూడకూడదని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...