వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అంబులెన్స్ ఘటనాస్థలికి చేరాలని ఎన్‌హెచ్ఎఐ ఆదేశించింది. పది కిలోమీటర్ల పరిధిలో ఈ నిబంధన వర్తిస్తుందని, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
టికెట్ అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

