Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన హక్కులకు కొత్త జీవో

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 9:19 PM జాతీయంGeneral
గిరిజన హక్కులకు కొత్త జీవో - Udayam
షెడ్యూల్డ్‌ ఏరియాల్లో గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ డా.గుమ్మా తనూజ రాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు, భూములు అన్యాక్రాంతం కాకుండా 1/70 భూ బదలాయింపు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...