Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోలులో ఇథనాల్‌ శాతం వెల్లడింపుపై సుప్రీంకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:00 AM జాతీయంGeneral
పెట్రోలులో ఇథనాల్‌ శాతం వెల్లడింపుపై సుప్రీంకోర్టు - Udayam
పెట్రోలులో ఇథనాల్‌ శాతాన్ని ప్రతి పంపుతోపాటు బిల్లులపైనా ప్రదర్శించేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఈ20 పెట్రోలు వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్‌ మన్నిక, నిర్వహణ ఖర్చులు, వారంటీ, బీమాపై ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోరారు.

Comments

G
Loading comments...