వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే వ్యక్తులు, సంస్థలకు తాత్కాలికంగా నీళ్లు, కరెంటు సరఫరా నిలిపివేయాలని సుప్రీంకోర్టు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వ్యర్థాలను పరిష్కరించినట్లు ధ్రువీకరణపత్రం సమర్పించిన తర్వాతే సరఫరా పునరుద్ధరించాలని సూచించింది.
ఆరు వారాల్లో పెద్దఎత్తున వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారిని గుర్తించి, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ముందుగా హెచ్చరించాలని తెలిపింది.
Comments
Loading comments...

