Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ వాయుయాన్ చట్టం నిబంధనలపై సుప్రీంకోర్టు ఆదేశం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 14, 2026 11:25 AM జాతీయంGeneral
భారతీయ వాయుయాన్ చట్టం నిబంధనలపై సుప్రీంకోర్టు ఆదేశం - Udayam
భారతీయ వాయుయాన్ అధినియమ్-2024 కింద రూపొందించిన నిబంధనలను రెండు వారాల్లో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్లు ద్వారా వీటిని కోర్టుకు అందజేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్ బెంచ్ పేర్కొంది. విమాన ప్రయాణీకుల రక్షణ, విమాన ఛార్జీల నియంత్రణపై దాఖలైన పిల్‌పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. డ్రాఫ్ట్ నిబంధనలు సిద్ధంగా ఉన్నాయని, అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

Comments

G
Loading comments...