Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల కేసులపై కేంద్రానికి సుప్రీం నోటీసు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 10:15 AM ఆల్ ఇండియా జాతీయ
మాదకద్రవ్యాల కేసులపై కేంద్రానికి సుప్రీం నోటీసు - Udayam
దేశంలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల్లో నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు, సత్వర విచారణకు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. మాదకద్రవ్యాల ముప్పును సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

Comments

G
Loading comments...