Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EWS ఆదాయ సర్టిఫికెట్‌పై సుప్రీం కీలక తీర్పు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 10:17 AM జాతీయంGeneral
EWS ఆదాయ సర్టిఫికెట్‌పై సుప్రీం కీలక తీర్పు - Udayam
ఉద్యోగాల కోసం EWS కోటాలో సమర్పించే ఆదాయ సర్టిఫికెట్ జాబ్ నోటిఫికేషన్‌కు ముందు ఏడాదిలోపు జారీ అయి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2024 TGPSC గ్రూప్-1 నియామకాల్లో పాత ఆదాయ సర్టిఫికెట్ కారణంగా ఎంపిక కాకపోవడాన్ని సవాలు చేసిన అభ్యర్థి ఝాన్సీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

Comments

G
Loading comments...