వార్తలకు తిరిగి వెళ్లండి
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Photo Gallery
న్యాయవ్యవస్థపై పారదర్శకత, విశ్వాసాన్ని పెంచేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ తమ ఆస్తుల వివరాలను బహిరంగపరచడానికి అంగీకరించారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన పూర్తిస్థాయి కోర్టు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించే జడ్జిలకు కూడా ఇది వర్తిస్తుంది. విధి విధానాలు ఖరారైన తర్వాత, ప్రధాన న్యాయమూర్తితో సహా అందరి ఆస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Loading comments...