వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉండి, సమాజంలో ఉన్నత స్థితికి చేరిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. క్రీమీ లేయర్ మినహాయింపులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక, విద్యా సాధికారిత సాధించిన వారు తర్వాతి తరానికి రిజర్వేషన్ల పొందే విషయంలో పునఃపరిశీలించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Loading comments...

