Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు సీరియస్

అమరేష్ గౌడ్ Jul 22, 2026 6:10 PM ఆల్ ఇండియా in about 4 hours
అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు సీరియస్ - Udayam Digital
గురుగ్రామ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత ఆదేశాలను అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 4 నాటికి చర్యలు తీసుకోకపోతే సీఈఓ, కమిషనర్లనే వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం, ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వీలైతే ధిక్కరణ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...