Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్‌మంతర్‌ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

జయ ప్రకాష్ Jul 25, 2026 8:09 AM అల్ ఇండియా about 1 hour ago
జంతర్‌మంతర్‌ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ - Udayam Digital
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థుల నిరసనపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించింది. ఈ అంశంపై దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఈ నెల 27న విచారిస్తామని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. పోలీసులు అతిగా బలం ప్రయోగించారని సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో అత్యవసర విచారణకు అంగీకరించారు.

Comments

G
Loading comments...