Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు అప్పగింత ఆలస్యమైతే పరిహారం పొందవచ్చు: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 27, 2026 2:08 PM జాతీయంGeneral
ఇల్లు అప్పగింత ఆలస్యమైతే పరిహారం పొందవచ్చు: సుప్రీంకోర్టు - Udayam
ఇల్లు అప్పగించడంలో ఆలస్యమైతే పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాధీనం చేసుకున్నంత మాత్రాన ఫిర్యాదు చేసే వినియోగదారుడి హోదా కోల్పోరని కోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ నిబంధన ఉన్నంత మాత్రాన వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదును తిరస్కరించరాదని జాతీయ కమిషన్‌కు సూచించింది. రియల్ ఎస్టేట్ సంస్థల వైఫల్యాలపై కొనుగోలుదారులు చట్టపరంగా పోరాడే అవకాశం ఉంటుందని సుప్రీం తెలిపింది.

Comments

G
Loading comments...