వార్తలకు తిరిగి వెళ్లండి
సాయికృష్ణ కేసుపై సుప్రీంకు ఏపీ

విజయవాడ సాయికృష్ణ మృతి కేసులో సీఐ నాగరాజు కస్టడీ నిబంధనలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన ఆడియో, వీడియో రికార్డింగ్ నిబంధనలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నిబంధనలు విచారణ పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఎనిమిది రోజుల కస్టడీ ఉన్నా విచారణ ఆలస్యమవుతుందని, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.
Comments
Loading comments...