Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్ట్

శరణ్య శర్మ Jul 11, 2026 3:51 PM విశాఖపట్నం 6 viewsabout 2 hours ago
రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్ట్ - Udayam Digital
టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో భర్త శ్రీచరణ్‌ను దేహ్రాదూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆమెను భర్తే హత్య చేశాడని తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై దేహ్రాదూన్ కలెక్టర్ ఆదేశాల మేరకు మెజిస్టీరియల్ దర్యాప్తు ప్రారంభమైంది. జూన్ 14-16 మధ్య మసూరీలో జరిగిన ఘటనలపై అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...