Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నానిపై కూటమి కక్షసాధింపు చర్యలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 11, 2026 9:13 PM విజయవాడGeneral
నానిపై కూటమి కక్షసాధింపు చర్యలు - Udayam
మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను విమర్శించారంటూ విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. మరోవైపు సోషల్ మీడియా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది.

Comments

G
Loading comments...