Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ కేసులపై సుప్రీం స్పష్టత

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 04, 2026 6:38 AM ఆల్ ఇండియా జాతీయ
నీట్‌ కేసులపై సుప్రీం స్పష్టత - Udayam Digital
నీట్‌ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను రాష్ట్రాలు చట్టప్రకారం ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీవ్ర నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదని పేర్కొంది. పోలీసుల అధిక బలప్రయోగానికి రక్షణ ఉండకూడదని, నేరగాళ్లు విద్యార్థుల ముసుగులో తప్పించుకోరాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది.

Comments

G
Loading comments...