Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదాముల పెంపునకు సహకారం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 7:24 AM హైదరాబాద్General
గోదాముల పెంపునకు సహకారం - Udayam
రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎఫ్‌సీఐ అధికారులతో జరిగిన సమావేశంలో ధాన్యం నిల్వలు, రవాణా అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా 16.25 లక్షల టన్నుల నిల్వ అవసరమని అధికారులు వివరించారు.

Comments

G
Loading comments...