Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజన విజయ్‌కు మద్దతుగా స్పందించారు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 10:07 AM జాతీయంవినోదం
సంజన విజయ్‌కు మద్దతుగా స్పందించారు - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్‌ చేయడంపై రాజకీయ చర్చ కొనసాగుతుండగా, నటి సంజన విజయ్‌కు మద్దతుగా స్పందించారు. ఆయన వ్యక్తిగత జీవితం కాకుండా పాలన గురించి మాట్లాడాలని విమర్శకులకు సూచించారు. విజయ్‌-త్రిష మధ్య బంధం వారి వ్యక్తిగత విషయమని సంజన పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా వారి సాన్నిహిత్యంపై నిర్ణయాలకు రావడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...