వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలుకు చెందిన నిరుపేద విద్యార్థిని బుడితి జెన్నిఫర్‌కు వైద్య విద్య కోసం డాక్టర్ రాము ఆర్థిక సాయం అందించారు. నీట్‌లో 471 మార్కులు సాధించిన జెన్నిఫర్ అమలాపురం కిమ్స్‌లో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఆమె డాక్టర్ అయ్యే వరకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని డాక్టర్ రాము హామీ ఇచ్చారు. ఆయన అందించిన ఫీజు, హాస్టల్ ఖర్చుల సాయాన్ని ఎమ్మెల్యే విద్యార్థినికి అందజేశారు.
Comments
Loading comments...

