Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆదివాసీ సంఘాల పిలుపు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 4:33 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆదివాసీ సంఘాల పిలుపు - Udayam
ఈనెల 8న జరగనున్న రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, ఏపీ గిరిజన సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతలో బుధవారం ప్రచారం నిర్వహించారు. జీవో నం.3పై సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, 1/70 చట్టానికి ఎలాంటి భంగం కలిగించినా సహించబోమని తెలిపారు. మన్యం ప్రాంత ప్రజలంతా బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...