వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా లుక్ తర్వాత, తాజాగా మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న చిత్ర భారీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.
ఈ భారీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

