Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సూపర్‌ హీరో బాబు’గా అర్జున్‌దాస్‌

భరత్ తేజ Jul 07, 2026 7:09 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
‘సూపర్‌ హీరో బాబు’గా అర్జున్‌దాస్‌ - Udayam Digital

Photo Gallery

‘సూపర్‌ హీరో బాబు’గా అర్జున్‌దాస్‌ - main
‘సూపర్‌ హీరో బాబు’గా అర్జున్‌దాస్‌ - gallery image
అర్జున్‌దాస్‌ హీరోగా విఘ్నేశ్‌ వేణుగోపాల్‌ దర్శకత్వంలో ‘సూపర్‌ హీరో బాబు’ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. పిల్లల ఊహల్లోని సూపర్‌ హీరోల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి తదుపరి అప్‌డేట్స్ రానున్నాయి.

Comments

G
Loading comments...