Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 10, 2026 7:28 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే - Udayam
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఎస్పీ నరసింహ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను స్వయంగా విని, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...