వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్ మసాలా ప్రకటనల్లో నటించేందుకు ఆఫర్లు వస్తున్నా తిరస్కరిస్తున్నానని బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ తెలిపారు. ఆ ఉత్పత్తులు మంచివని తాను భావించడం లేదన్నారు.
తాను విశ్వసించని వాటిని ప్రచారం చేసేందుకు మనస్సాక్షి అంగీకరించదని చెప్పారు. భవిష్యత్తులోనూ పాన్ మసాలా ప్రకటనల్లో నటించనని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

