Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు మలయాళ సినిమాలు ఫ్రీగా ఓటీటీలో

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 7:03 PM జాతీయంవినోదం
మూడు మలయాళ సినిమాలు ఫ్రీగా ఓటీటీలో - Udayam
ఈ వారం మూడు మలయాళ హిట్‌ సినిమాలు ‘థియేటర్‌ ప్లస్‌’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానున్నాయి. ‘గుమాస్తా’, ‘నాలుగు వసంతాలు’, ‘జై గణేష్‌’ చిత్రాలను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. ‘గుమాస్తా’ న్యాయవ్యవస్థ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కాగా.. ‘నాలుగు వసంతాలు’ ప్రేమకథ. ‘జై గణేష్‌’ కిడ్నాప్‌ కేసు చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌.

Comments

G
Loading comments...