వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా రివ్యూల పేరుతో నటీనటులు, వారి కుటుంబాలపై అసభ్యకరంగా మాట్లాడుతున్న యూట్యూబర్ల తీరుపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికై ఒక బలమైన వ్యవస్థ అవసరమని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

