వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ మండలం కౌఠ(బి)కి చెందిన సునీల్కు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.24 వేల చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
పేదల వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ తోడ్పడుతోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీ సభ్యుడు రాజు రెడ్డి, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

