Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందాపై సునీత తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
రాజేష్ Aug 14, 2026 8:53 PM వినోదంవినోదం
గోవిందాపై సునీత తీవ్ర వ్యాఖ్యలు - Udayam
నటుడు గోవిందా ఇటీవల నటి కోమల్‌ రాణి స్వర్ణకర్‌తో ముంబయి విమానాశ్రయంలో కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో డేటింగ్‌ ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన భార్య సునీత అహుజా తీవ్రంగా స్పందించారు. కూతురి వయసున్న అమ్మాయితో తిరుగుతున్న గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...