Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుందర్‌ ఫిట్‌నెస్‌పై సందేహం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 27, 2026 6:57 AM జాతీయంGeneral
సుందర్‌ ఫిట్‌నెస్‌పై సందేహం - Udayam
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనుండగా, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొంది. గాయాల కారణంగా ఇద్దరి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా కూడా గాయాలతో బాధపడుతుండగా, సుందర్‌ రెండో టెస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.

Comments

G
Loading comments...