Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య గొంతులో వెడ్డింగ్ పాట

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 25, 2026 8:17 PM జాతీయంవినోదం
సూర్య గొంతులో వెడ్డింగ్ పాట - Udayam
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రచారాన్ని చిత్రబృందం వేగవంతం చేసింది. గతంలో ‘బటర్ ఫ్లై’ పాట విడుదల చేయగా, తాజాగా సూర్య ఆలపించిన వెడ్డింగ్ సాంగ్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొత్త పాటకు మంచి స్పందన లభిస్తోంది.

Comments

G
Loading comments...