వార్తలకు తిరిగి వెళ్లండి
కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై నమోదైన కేసుపై ఆయన భార్య డాక్టర్ మనీషా స్పందించారు. మానసిక క్షోభతో తన మామ 60 ఆల్ఫాజోలం టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
20 రోజులుగా పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువులను వేధించారని ఆరోపించారు. సుమంత్‌పై ఫిర్యాదులో రూ.10 కోట్లు అడిగినట్లు లేదని, తెలిపారు
Comments
Loading comments...

