వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రూ.10 కోట్లు డిమాండ్ చేసి, ఇవ్వకపోవడంతో దాడి చేశారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు.
సుమంత్‌తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.
Comments
Loading comments...

