Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే టిప్పర్ల వీరంగం

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:51 AM విజయనగరంGeneral
టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే టిప్పర్ల వీరంగం - Udayam
గన్నవరం టోల్‌ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి చెందిన టిప్పర్‌ డ్రైవర్లు ఫీజు చెల్లించకుండా సిబ్బందితో గొడవకు దిగి వీరంగం సృష్టించారు. ఈ ఘటనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...