Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూవీఎస్‌ఈ నకిలీ యాప్‌ మోసం

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:44 AM విశాఖపట్నంGeneral
క్యూవీఎస్‌ఈ నకిలీ యాప్‌ మోసం - Udayam
విశాఖ కేంద్రంగా రూ. 100 కోట్లతో వెలుగులోకి వచ్చిన క్యూవీఎస్‌ఈ ఆన్‌‌లైన్ ట్రేడింగ్ యాప్ కుంభకోణంలో పోలీసు, ఆర్టీసీ అధికారుల ప్రమేయం కలకలం రేపుతోంది. కమీషన్ల కక్కుర్తితో సామాన్యులను మోసగించిన సదరు అధికారులు ప్రస్తుతం పరారీలో ఉండగా, బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...