Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారులపై పశువుల సంచారానికి చెక్

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:42 AM ఆదిలాబాద్General
జాతీయ రహదారులపై పశువుల సంచారానికి చెక్ - Udayam
హైవేలపై పశువుల సంచారంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం కొత్తగా ఎస్‌వోపీ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం రోడ్లపై పశువులను విడిచిపెట్టే యజమానులపై జరిమానాలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...