Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరికీ పక్కా ఇళ్లు: చంద్రబాబు

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:41 AM అమరావతిGeneral
అందరికీ పక్కా ఇళ్లు: చంద్రబాబు - Udayam
తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్‌ 2.0 పథకాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం హయాంలో 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి నూటికి నూరుశాతం ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...