వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్, ఖానాపూర్ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతుండటంతో కార్మికులు, యువత పెడదోవ పడుతున్నారు.
మిల్లుల్లో పనిచేసే కొందరు ఇతర రాష్ట్రాల కార్మికులు ఈ అక్రమ రవాణాకు పాల్పడుతుండటంతో పోలీసులు నిఘా పెంచి తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

