వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో పాఠశాలల వేసవి సెలవులను విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉండగా, శని, ఆదివారాల సెలవుల కారణంగా రీఓపెనింగ్ తేదీని జూన్ 15కి వాయిదా వేశారు.
ఈ నెల 12వ తేదీ సెలవుకు బదులుగా జూలై 11వ తేదీని (రెండో శనివారం) వర్కింగ్ డేగా ప్రకటిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Loading comments...

