Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంపలాంలో వేసవి తరగతులు

Follow Udayam on Google
Neha Singh Jun 06, 2026 12:31 PM శ్రీకాకుళంGeneral
అంపలాంలో వేసవి తరగతులు - Udayam
నరసన్నపేట మండలం అంపలాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వేసవి సెలవుల ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. హెచ్ఎం పుణ్యవతి నేతృత్వంలో శనివారం పాఠశాల విద్యార్థులతో పాటు అంగన్వాడి పిల్లలకు కూడా బోధన నిర్వహించారు. విద్యార్థుల హోంవర్క్‌ను పరిశీలించి, వారికి తగిన సూచనలు అందించారు. వేసవిలో పిల్లలకు విద్యాబోధనను అందుబాటులో ఉంచేలా పాఠశాల యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంది.

Comments

G
Loading comments...