వార్తలకు తిరిగి వెళ్లండి

వంగపల్లి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్ గౌడ్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

