Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ ధరలు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 12:41 PM జాతీయంవాణిజ్యం
సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ ధరలు  - Udayam
సుజుకి బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 124cc ఇంజిన్‌తో మ్యాక్సీ-స్టైల్‌ డిజైన్‌, సౌకర్యవంతమైన రైడింగ్‌ పొజిషన్‌తో వస్తోంది. 6.2kW పవర్‌, 10.2Nm టార్క్‌ అందించే ఈ స్కూటర్‌లో LED లైట్లు, డిజిటల్‌ కన్సోల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, నావిగేషన్‌, 21.5 లీటర్ల అండర్‌-సీట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ Ride Connect, ఎడిషన్లలో లభిస్తోంది. ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు వరుసగా రూ.1,01,944 ఉన్నాయి.

Comments

G
Loading comments...