Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూటుబూటుతో వచ్చి.. బైక్ మాయం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 23, 2026 2:30 PM ఆదిలాబాద్General
సూటుబూటుతో వచ్చి.. బైక్ మాయం - Udayam
ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌లో సూటుబూటు ధరించి వచ్చిన ఒక ఆగంతకుడు హార్డ్‌వేర్ దుకాణదారుడిని మాయమాటలతో నమ్మించాడు. రూ.50 వేల విలువైన ఫ్లైవుడ్ సామాన్లు కావాలని నమ్మబలికి, జీఎస్టీ నంబరుతో బిల్లు కావాలని యజమాని ప్రవీణ్‌సింగ్‌ను కోరాడు.ఈ నెపంతో యజమాని దృష్టి మరల్చి ఆయన ద్విచక్రవాహనాన్ని సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లాడు.

Comments

G
Loading comments...