Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో సాయిప్రదీప్‌ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 12:25 PM హైదరాబాద్General
అమెరికాలో సాయిప్రదీప్‌ ఆత్మహత్య - Udayam
దమ్మాయిగూడకు చెందిన సాయిప్రదీప్‌ (29) అమెరికాలో ఈ నెల 21న ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన యువతి దూరం కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువతిపై చర్యలు తీసుకోవాలని సాయిప్రదీప్‌ సోదరుడు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...