వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కాజీపేట సమీపంలో రాజేశ్ నాయక్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి గొడవల నేపథ్యంలో భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే, ఎదురుగా వస్తున్న రైలుకు ఎదురుగా దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దస్తావేజు లేఖరిగా పనిచేసే రాజేశ్ గత రాత్రి నుంచి కనిపించకుండా పోగా, నేడు మృతదేహమై కనిపించాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

