వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా చీమకుర్తి నెహ్రూ నగర్‌లో రాము అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం భార్యకు విడాకులు ఇచ్చిన రాము, అప్పటి నుండి తీవ్ర మనస్తాపంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాము ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

