Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:07 AM మెదక్General
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
అల్లాదుర్గం మండలం చిల్వర్‌కు చెందిన రాజు(33) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ధ్రువపత్రం కోసం భార్య రాణి ఇచ్చిన రూ.50 వేల విషయంలో శనివారం దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం రాణి పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా రాజు బెడ్‌రూమ్‌లో చున్నీతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. రాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...