వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు, చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య వరకట్న వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై బంధువులు, పోలీసులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు.
Comments
Loading comments...

