Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులతో ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 21, 2026 8:23 AM అనంతపురంGeneral
వేధింపులతో ఆత్మహత్యాయత్నం - Udayam
అనంతపురం జిల్లా రూరల్ మండలం ఆలమూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంకే నరేంద్ర సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను తీవ్ర అస్వస్థతతో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఒత్తిడితోనే పోలీసులు తనపై దొంగతనం కేసు బనాయించారని, తన చావుకు అతడే కారణమని బాధితుడు ఆరోపించాడు.

Comments

G
Loading comments...